A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
Share |
January 18 2019, 1:53 pm

దేశంలో కొత్త జాతీయ రాజకీయ పార్టీ రావచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్,బిజెపియేతర పార్టీలు కేంద్రంలో అదికారంలోకి రావాలని చెప్పిన కెసిఆర్ ఆ తర్వాత ఈ విషయం వెల్లడించారు. ప్రాంతీయ పార్టీల కన్సార్టీయమ్ గా ఈ జాతీయ పార్టీ రావచ్చని అన్నారు. దేశం కోసం,దేశ ప్రజల కోసం ఈ పార్టీ పని చేస్తుందని అన్నారు. ఏదైనా ప్రజలకోసమే జరగాలని అన్నారు. కొత్త రాజకీయ మోడల్ గా రాజకీయ పార్టీ అవసరమని ఆయన అన్నారు.కాంగ్రెస్,బిజెపిలు మూసపోసినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు.విద్య,వైద్యం వంటి రంగాలలో కేంద్రానికి పెత్తనం ఎందుకు అని అన్నారు. రిజర్వేషన్ లపై సుప్రింకోర్టు తీర్పు కూడా బాద్యతగా లేదని ,తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు.

tags : kcr, national party

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info