A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
Share |
June 17 2019, 2:30 pm

ఆంద్రప్రదేశ్ నుంచి తమను అభినందిస్తూ లక్ష పోన్ లు వచ్చాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. తెలుగు ప్రజలు బాగుండాలని తాను కూడా కోరుకుంటానని ఆయన అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను కూడా తిరుగు బహుమతి ఇవ్వాలి కదా అని ఆయన అన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు చెప్పారని,తాను కూడా అదే చెబుతున్నానని అన్నారు.జాతీయ రాజకీయాలలో భాగంగా తాను ఎపి రాజకీయాలలో కూడా ఉంటానని ఆయన అన్నారు.చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వకపోతే బాగుండదు కదా అని అన్నారు. గతంలో డిల్లీలో జరిగిన మీటింగ్ లలో ప్రదాని మోడీని విపరీతంగా చంద్రబాబు పొగిడేవారని, ఆ క్రమంలో మోడీ ముఖ్యమంత్రి అనుభవంతో ఎన్నికైన తొలి ప్రధాని అని అంటే అక్కడ ఉన్న ఇతర ముఖ్యమంత్రులు నవ్వారని,పివి నరసింహారావు,చరణ్ సింగ్ వంటివారు ముఖ్యమంత్రులగా చేశారని, తర్వాత ప్రదాన మంత్రులు కూడా అయ్యారని, అది కూడా తెలియదా అని తనతో అన్నారని కెసిఆర్ పేర్కొన్నారు.

tags : kcr,chandrababu, gift

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info