A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
Share |
June 17 2019, 3:22 pm

కొన్ని పార్టీలు చెత్త రాజకీయాలు చేశాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.నాలుగు పార్టీలు కండువాలు కప్పుకోవడం గొప్పకాదని, ప్రజలను కలుపుకోవాలని ఆయన అన్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకోవాలని, వారి విశ్వాసం పొందాలని, టిఆర్ఎస్ అందులో విజయం సాదించిందని ఆయన అన్నారు. పది,పదిహేను సీట్లు పోయాయని, కొందరు మూర్ఖంగా వ్యవహరించి ,సొంతపార్టీవారే ఓడించుకున్నారని, ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల జరిగాయని అన్నారు. దీనిపై కొంత బాద కలిగిందని ఆయన చెప్పారు. అలా ఓడిన తర్వాత వారితో మాట్లాడానని అన్నారు. మజ్లిస్ అదినేత ఒవైసీ కి కృతజ్ఞతలు తెలిపానని ఆయన అన్నారు. తాము మైనార్టీల సమస్యలపై మాట్లాడుకున్నామని ఆయన అన్నారు. అసద్, తాను దేశంలో ఎక్కడెక్కడ తిరగాలన్నదానిపై చర్చించామని ఆయన చెప్పారు.

tags : kcr, asad, country tour

Latest News
*ఇక టిడిపి కోలుకోలేదు- బిజెపి
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*ఉప సబాపతిగా కోన రఘుపతి నామినేషన్
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info