A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
Share |
January 18 2019, 1:05 pm

జాతీయ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించబోతున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. కచ్చితంగా దేశంలో ఉన్న గందరగోళం పోవాల్సిన అవసరం ఉందని,మూస తరహా విదానాలు కాదని, ఈ దేశంలో నాన్ కాంగ్రెస్,నాన్ బిజెపి పరిపాలన రావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఇందుకు దారి చూపిందని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంలో తాను చెప్పానని, తమకు ఎవరూ బాస్ లు కాదని, తెలంగాణ ప్రజలకే ఏజెంట్లమని అన్నారు. ఎవరికి గులాంలు కాదని ఆయన అన్నారు. దేశంలో డెబ్బై వేల టి.ఎమ్.సి.ల నీరు ఉంటే ముప్పైవేల టి.ఎమ్.సి ల నీరే వాడుతున్నామని, దేశానికి కొత్త ఆర్దిక మోడల్ కావాలని ,వ్యవసాయ మోడల్ కావాలని ఆయన అన్నారు.

tags : kcr, model politics

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info