A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ స్పందన
Share |
January 18 2019, 12:34 pm

తెలంగాణ ఎన్నికలలో మరోసారి గెలిచినందుకు సంతోషమని,ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అయితే పార్టీ శ్రేణులకు ఎలాంటి అహంభావం రావద్దని ఆయన అన్నారు. ఎన్నికలలో ఒక్క రీపోలింగ్ అవసరం లేకుండా చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది, సిఇఓ రజత్ కుమార్ అందరికి దన్యవాదాలు తెలుపుతున్నానని, వారు సమర్దంగా వ్యవహరించారని అన్నారు. మీడియా కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేసిందని అన్నారు.పార్టీ నేతలు, కార్యకర్తలకు ,తెలంగాణ ప్రజలకు దన్యవాదాలు చెబుతున్నానని ఆయన అన్నారు.ఎన్నికల సభలలో తాను ప్రజలు గెలవాలని చెప్పానని, అలాగే చివరికి ప్రజలు గెలిచారని కెసిఆర్ అన్నారు.

tags : chandrababu, kcr,reaction

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info