A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
Share |
March 22 2019, 1:20 pm

మొత్తం మీద నందమూరి కుటుంబం పరువు మరోసారి పోయింది. ఇందుకు ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రదాన కారకులుగా కనిపిస్తారు. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో నందమూరి హరికృష్ణ కుమార్తెను రంగంలో దించాలని ప్రయత్నించడం, దానికి బాలకృష్ణ తలూపి ఎన్నికల ప్రచారంలో దిగడం ద్వారా పూర్తిగా తమ ప్రతిష్టను వారే తీసుకున్నట్లయింది. నిజానికి ఎన్.టి.ఆర్ స్తాపించిన టిడిపిని కాంగ్రెస్ తో కలపడం ఏమిటని ప్రశ్నించవలసిన ఆయన కుమారుడు బాలకృష్ణ నిస్సిగ్గుగా ప్రచారంలోకి వెళ్లారు. అదే సమయంలో జూనియర్ ఎన్.టి.ఆర్.ప్రచారానికి దూరంగా ఉండి పరువు నిలబెట్టుకున్నారు. కుకట్ పల్లిలో టిఆర్ఎస్ అభ్యర్ది ముప్పైవేలకు పైగా మెజార్టీతో ముందంజలో ఉన్నారు. మంత్రి కెటిఆర్ చెప్పినట్లు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు బలిచేశారా?

tags : suhasini, lost, prestige

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info