A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లగడపాటి వల్ల ఎందరు మునిగారో
Share |
June 17 2019, 2:34 pm

విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కుట్ర పూరితంగానే సర్వే అంటూ ఎన్నికల ముందు మీడియా లో మాట్లాడారా అన్న చర్చ జరుగుతోంది. పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రజలలో టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందని చెప్పారు. ఎన్నికల తర్వాత కూడా ప్రజూ కూటమి అదికారంలోకి రాబోతోందని చెప్పి కలకలం సృష్టించారు. అయితే అసలు లగడపాటి ఎక్జిట్ పోల్ చేయలేదని కెటిఆర్ బయటపెట్టారు. దానిని లగడపాటి ఖండించలేదు.అయినా చాలామంది లగడపాటి సర్వేని నమ్మి పెద్ద ఎత్తున పందాలు కాశారు.వారందరు ఇప్పుడు మునిగే పరిస్తితి ఏర్పడింది. అలాగే కొందరు ఇండిపెండెంట్ల పేర్లు చెప్పి వారు గెలుస్తారని అన్నారు. కాని వారిలో ఒకరు తప్ప అంతా ఓడిపోయారు.లగడపాటి జోస్యం ఘోరంగా విఫలం కాగా, జాతీయ సర్వేలు అన్నీ దాదాపు కరెక్టుగా అంచనా వేయడం విశేసం. ఇండియాటుడే స్వతంత్రంగా చేసిన సర్వే, ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియాతో కలిసి నిర్వహించిన సర్వేలు టిఆర్ఎస్ కు 79 నుంచి 91 సీట్ల మధ్యలో వస్తాయని తెలిపాయి.

tags : lagadapati, bets,exit poll

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info