A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు రావడం మేలు చేసింది
Share |
January 18 2019, 1:41 pm

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రావడం తమకు ఎంతో మేలు చేసిందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణవాదులు ఎవరూ చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి తెలంగాణ లో తిరగడం ఎవరూ భరించలేరని ఆయన అన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వ పటిమకు దీటుగా మరెవరూ లేరని ఆయన అన్నారు.చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అన్న సంగతి అందరికితెలుసునని అన్నారు. పోలింగ్ శుక్రవారం నాడు జరిగిందని, ముస్లింలంతా నమాజ్ చేసుకుని , ఆ తర్వాత ఓటింగ్ కు వచ్చారని,దాని వల్ల కూడా సాయంత్రం వేళ పోలింగ్ పెరిగిందని ఆయన అన్నారు. ఎక్జిట్ పోల్స్ కు అందని ఫలితాలు కూడా ఈ ఎన్నికలలో వస్తాయని , టిఆర్ఎస్ అదికారం చేపట్టబోతోందని ఆయన అన్నారు.

tags : harish, babu

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info