A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
Share |
June 17 2019, 2:34 pm

తెలంగాణలో ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయన్న అనుమానాలు వస్తున్నాయని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఈవిఎమ్ లపై ఉన్న సందేహాలు తీర్చడానికి గాను వివిపాట్ లను అన్నిటిని లెక్కించాలని ఆయన కోరారు.దీనిపై సిఇఓ రజత్ కుమార్ కు విజ్ఞప్తి చేశామని అన్నారు. ఎన్నికల సంఘం దీనిని ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియడం లేదని ఆయన అన్నారు.అనేక చోట్ల ఓటర్ల సరళి తదితర అంశాలపై తమకు కొన్ని అబిప్రాయాలు ఉన్నాయని, అందువల్ల వివిపాట్ స్లిప్ లను లెక్కిస్తే అమమానాలు తీరతాయని ఆయన అన్నారు. ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ 470ఓట్ల తేడాతో ఓడిపోయారని, దానిపై వివిపాట్ స్లిప్ లను లెక్కించాలని కోరుతున్నామని ఆయన అన్నారు.ఆ స్లిప్ లను లెక్కించకపోతే ప్రజా స్వామ్యానికి బ్లాక్ డే అవుతుందని అన్నారు. కెసిఆర్ తో కలిసి ఎన్నికల సంఘం కుట్ర చేసిందన్న అనుమానం వస్తుందని ఆయన అన్నారు.పోలైన ఓట్లకు, ఈవి ఎమ్ లలో నమోదు తేడా వస్తోందని ఆయన అన్నారు.

tags : uttamkumar, tampering

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info