A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
Share |
January 18 2019, 12:34 pm

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు , కొడంగల్ నుంచి రెండుసార్లు ఎన్నికైన రేవంత్ రెడ్డి ఓటమి పాలవడం విశేషం. సహజంగానే ఈ పరిణామం, రేవంత్ కు, ఆయన గురువు చంద్రబాబుకు జీర్ణించుకోలేని అంశమే అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించగలరని భావించిన రేవంత్ రెడ్డి కూడా ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.టిడిపి అభ్యర్ధి ,ఎమ్మెల్సీ నరేంద్రరెడ్డి కొడంగల్ లో విజయం సాదించారు.మంత్రులు లక్ష్మారెడ్డి, మహేంద్రరెడ్డి తదితరులు రేవంత్ ను ఓడించడానికి గట్టి కృషి చేశారు.రేవంత్ గెలుస్తాడని చాలామంది పందాలు కాశారట. ఇప్పుడు వారంతా ఆశ్చర్యం చెందుతున్నారు.

tags : revanth, defeat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info