A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
Share |
March 22 2019, 1:21 pm

భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.రాజస్తాన్, మద్యప్రదేశ్ , చత్తీస్ గడ్ లలో బిజెపి వెనుకబడి ఉంది. మిజోరామ్ లో మిజో నేషనల్ నాగా ఫ్రంట్ ఆదిక్యతలో ఉంది. మద్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 72, బిజెపికి 60 సీట్లలో లీడ్ ఉన్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. రాజస్తాన్ లో కాంగ్రెస్ కు 72, బిజెపికి అరవై సీట్లు ఇప్పటికి ఆదిక్యతలో ఉన్నాయి. చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ 42, బిజెపికి 26సీట్లలో మెజార్టీ వస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. మద్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో మూడు టరమ్ లుగా బిజెపి అదికారంలో ఉండగా, రాజస్తాన్ లో గత సారి బిజెపి అదికారంలోకి వచ్చింది.ఈ మూడు రాష్ట్రాలలో బిజెపి వెనుకంజలో ఉండడం ఆ పార్టీకి పెద్ద సమస్యే అవుతుంది. వచ్చే లోక్ సభ ఎన్నికలలో దీని ప్రభావం ఉండవచ్చు.

tags : bjp, lost

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info