A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
Share |
March 22 2019, 1:44 pm

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి అవినీతి ఆరోపణలు సంధించింది.ఢిల్లీలోని మెహ్రాలి ప్రాంతంలో ఉన్న ఫామ్‌హౌజ్‌ను ఎన్‌ఎ్‌సఈఎల్‌ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా అద్దెకు ఇచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా తెలిపారు.రాహుల్ గాందీని ఆయన అలీబాబా తో పోల్చి ఆయన చుట్టూ 40 మంది దొంగలను పెట్టుకుని తిరుగుతున్నారని సంబిత్ విమర్శించారు.కాంగ్రెస్,అవినీతి రెండూ పర్యాయపదాలుగా మారాయని ఆయన ద్వజమెత్తారు.

tags : rahul, bjp

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info