A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
Share |
March 22 2019, 1:21 pm

భారతీయ జనతాయేతర పక్షాల సమావేశానికి హాజరైన ప్రముఖులకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట్స్ ఇచ్చారట. అందులో ప్రదాని మోడీకి వ్యతిరేకంగా వివిధ అంశాలను ప్రస్తావించారు. నోట్ల రద్దు వంటి తప్పుడు నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుందని ఆయన ఆరోపించారు.దీనిని అత్యంత వేగంగా, అస్తవ్యస్తంగా అమలు చేశారని ఆయన ఆరోపించారు.ఇతర అంశాలు ఇలా ఉన్నాయి. గిట్టుబాటు ధర ఇవ్వకుండా, స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలుచేయకుండా రైతును ఘోరంగా మోసం చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ వాటిని ప్రయోజనాలను ప్రజలకు అందివ్వకుండా చమురు ధరలు ఆకాశాన్నంటేందుకు కారకులయ్యారు. . గుజరాత్‌ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్‌(జీఎ్‌సపీసీ)ని కాపాడేందుకు దాన్ని కొనేలా ఓఎన్‌జీసీపై ఒత్తిడి తెచ్చారు. ఎటువంటి టెక్నాలజీ బదిలీ లేకుండా, భద్రతా వ్యవహారాల కేబినెట్‌ ఆమోదం లేకుండా..రాఫెల్ డీల్ ను ఆమోదించారు.గుజరాత్‌లో మోదీకి అత్యంత సన్నిహితులైన, విశ్వాసపాత్రులైన కీలక అధికారులను ఢిల్లీకి రప్పించి వారికే అన్ని అధికారాలు కట్టబెట్టారు. వ్యవస్థలతో మోదీ చెలగాటమాడుతున్నారని అనడానికి సీబీఐ ఉన్నతాధికారుల కుమ్ములాటే నిదర్శనం. విశేషం ఏమిటంటే ఇవన్ని చంద్రబాబు ఎన్.డి.ఎ.లో కలిసి ఉన్నప్పుడు వచ్చినవే. నాలుగున్నరేళ్ల తర్వాత వీటిని ఆయన మాట్లాడుతున్నారు.

tags : modi, babu, notes

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info