A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
Share |
March 22 2019, 1:45 pm

2013 నాటి భూసేకరణ చట్టానికి భిన్నంగా సవరణలు తెచ్చిన ఐదు రాష్ట్రాలకు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేసింది.కేంద్ర చట్టానికి భిన్నంగా,రైతులకు, కూలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాలు కొత్త చట్టాలు తెచ్చాయని,వాటిని కొట్టివేయాలని కోరుతూ ప్రముఖ ఉద్యమకారిణి మేదా పట్కర్ సుప్రింకోర్టులో పిటిషన్ వేశారు.దీనికి సంబందించి అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గుజరాత్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ‘చట్టంలో ఉండాల్సిన కనీస ధర్మం- ఒక భూమిని సేకరించేటపుడు దాని హక్కుదారు అనుమతి తీసుకోవడం. ఏ ప్రయోజనాన్ని ఆశించి భూములు తీసుకొంటున్నారో దానిని వివరిస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం. కానీ ఈ సవరణల్లో వాటికి మినహాయింపునిచ్చారు’’ అని మేధాపాట్కర్‌ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు.

tags : supremecourt, land aquisition

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info