A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
Share |
March 22 2019, 2:11 pm

తనను బిజెపికి సి టీమ్ అని అన్న కాంగ్రెస్ ఇప్పుడు తన మద్దతు ఎలా కోరుతుందని హైదరాబాద్ ఎమ్.పి,మజ్లిస్ పార్టీ అద్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తెలంగాణలో ఎవరి మద్దతు అవసరం లేకుండానే కెసిఆర మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అయినా తమ మద్దతు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ వారు మజ్లిస్ మద్దతు ఆశిస్తున్నారని ఒక మీడియా ప్రశ్నించగా, దాని గురించి వారినే ప్రశ్నించండి అని ఆయన అన్నారు. మోటారు సైకిల్ పై ఆయన కెసిఆర్ నివాసానికి వెళ్లడం విశేషం. అది పెద్ద వార్తగా మారింది.దీనిపై అడిగితే ,హైదరాబాద్ లో వాతావరణం బాగుందని, కారు, మోటార్ సైకిల్ హవా సాగుతుందని ఆయన అన్నారు.తాను కెసిఆర్ ను కలిశానని, మంగళవారం కూడా కలుస్తానని ఆయన అన్నారు.

tags : asad, congress

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info