A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
Share |
June 17 2019, 3:02 pm

పార్టీ మారుతున్నానని అంటూ తనపై కొందరు వదంతులు సృష్టిస్తున్నారని టిడిపి ఎమ్.పి ఆవంతి శ్రీనివాస్ అన్నారు. తాను పార్టీ మారడం లేదని, తెలుగుదేశంలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గతసారి ఆయన అనకాపల్లి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆయన అంటున్నారట. రెండు రోజుల్లో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దాన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలపై పార్లమెంట్ సమావేశాల్లో పోరాడతామని ఆయన చెప్పారు.

tags : avatnti, party

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info