A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
Share |
June 17 2019, 3:07 pm

దేశవ్యాప్తంగా ముస్లింల పట్ల పోలీసులు ఒకేరకంగా చూస్తున్నారని, ఒక తీరుతో వ్యవహరిస్తున్నారని ఒక అద్యయనం వెల్లడించింది. దేశంలోని వివిధ నగరాలలో ముస్లిం రిటైర్డ్ పోలీసులు, 197 మంది ఆ వర్గానికి చెందిన వారు కలిసి ఈ అద్యయనం చేశారు.దాని ప్రకారం పోలీసులు ముస్లింలు నివసించే ప్రాంతాలను క్రిమినల్స్ ఉండే ప్రాంతాలుగా, ఉగ్రవాదులకు స్థావరంగా ఉండే ప్రదేశాలుగా ఎక్కువ సందర్భాలలో పరిగణిస్తున్నారని వెల్లడైంది.దాంతో ముస్లింలలో వ్యవస్థ పట్ల అవిశ్వాసం పెరుగుతోంది.అంతేకాక ముస్లింలు ఉండే ప్రదేశాలలోని పోలీస్ స్టేషన్ లలో కూడా హిందూ మత చిహ్నాలు అధికంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ముస్లిం మహిళలైతే రెండు రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ముస్లింగా, మరొకటి మహిళగా సమస్యలు ఎదుర్కుంటున్నారు.అందువల్ల ముస్లింలలో పోలీసుల సంఖ్యను పెంచాలని,సచార్ కమిటీ సిఫారస్ లను అమలు చేయాలని వారు సూచించారు.

tags : muslims, india

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info