A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
Share |
March 22 2019, 2:14 pm

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త డిమాండ్ చేసింది. ఓట్ల లెక్కింపు అప్పుడే చేపట్టరాదని ఆ పార్టీ కోరింది.దానికి కారణం పోస్టల్ బాలెట్ ప్రక్రియ పూర్తి కాలేదని అంటోంది.ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. చాలా మంది ఉపాధ్యాయులు, ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదని.. దీంతో దాదాపు 15వేల మంది ఉద్యోగులు ఓటు వేయలేక పోయారని ఎవారు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే పోస్టల్‌ బ్యాలెట్లు అందకుండా చేశారని ఆరోపించారు. తపాలా కార్యాలయాల్లో చాలా బ్యాలెట్‌లు అలాగే పడి ఉన్నాయన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తిచేశాకే ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆ పార్టీ నేత నిరంజన్ ఎన్నికల సంఘాన్ని కోరడం విశేషం.

tags : congress, votes,counting

Latest News
*మా వాళ్లను ఇరికించేలా ఉన్నారు-వైఎస్ సునీత
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info