A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
Share |
June 17 2019, 3:22 pm

పంజాబ్ లో ఓటమి ఎదురైన తర్వాత అకాలీదళ్ నాయకత్వం స్వర్ణాలయంలో సేవకు ,క్షమాబిక్షకు వెళ్లడం విశేషం.వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ వీర్ బాదల్, కోడలు ,కేంద్ర మంత్రి హర్ స్మిత్ కౌర్,తదితరులు అమృతసర్ స్వర్ణాలయానికి వెళ్లి తాము ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నామని తెలిపారు.అంతేకాక అక్కడ చెప్పుల స్టాండ్ ఉండే చోట కొంతసేపు సేవ చేశారు. తద్వారా అకాలీదళ్ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను పొగొట్టుకునే యత్నం చేశారు.అయితే అకాలీదళ్ మతాన్ని రాజకీయాలకు వాడుతోందని, క్షమాబిక్ష అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ విమర్శించారు.

tags : punjab, akalidal

Latest News
*ఇక టిడిపి కోలుకోలేదు- బిజెపి
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*ఉప సబాపతిగా కోన రఘుపతి నామినేషన్
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info