A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
Share |
June 17 2019, 2:02 pm

బిజెపికి టిఆర్ఎస్ బి టీమ్ అని ముందుగానే చెప్పామని కాంగ్రెస్ అదికార ప్రతినిది అభిషేక్ సింగ్వి అన్నారు.టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని బిజెపి నేతలు చెప్పడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు.రాహుల్ గాందీ ఈ విషయమై ఎప్పుడో ఈ విషయం చెప్పారని, ఆయన చెప్పింది అక్షర సత్యం అయిందని ఆయన అన్నారు.బిజెపికి టిఆర్ఎస్ బి టీమ్‌గా, ఎంఐఎం సి టీమ్‌గా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. హంగ్‌ వస్తే టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని భాజపా ప్రకటించడమే దీనికి నిదర్శనమన్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీలేదని.. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని నరేంద్రమోదీ తెరాస అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనించవలసి విషయం అని ఆయన అన్నారు.

tags : congress, bjp, b team

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info