A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
Share |
June 17 2019, 2:03 pm

తెలంగాణలో కొందరు నేతలు మూఢ నమ్మకాలతో ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి గబ్బిలాలను ప్రయోగించారట. అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ఎదుటి పార్టీ వారిని దెబ్బతీయడానికి వీటిని వాడే ప్రయత్నం చేశారని ఒక కదనం వచ్చింది. అలాగే కర్నాటకలో ఇలాంటి మూడ నమ్మకాలతో గబ్బిలాలను చంపే యత్నం చేస్తుండగా,వాటిని జీవకారుణ్య వేత్తలు రక్షించారట.ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పురందర తాలుకాలో గబ్బిలాలపై అవగాహన పెంచడానికి ఒక ఉత్సవం నిర్వహించారు.అందులో గ్రామాలలోని పిల్లలకు రకరకాల పోటీలను గబ్బీలాలపై నిర్వహించారు. పిల్లలలో మూడ విశ్వాసాలను పోగొట్టడానికి ఈ ప్రయత్నం చేశామని డాక్టర్ పాండే అనే ఆయన చెప్పారు.

tags : owls

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info