A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
Share |
June 17 2019, 2:09 pm

నాగర్ కర్నూలు టిఆర్ఎస్ ఎమ్మల్యే అభ్యర్ది మర్రి జనార్ధనరెడ్డికి పోన్ చేసింది నిజమేనని ,కాంగ్రెస్ లోకి వెళ్లిన చేవెళ్ల ఎమ్.పి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అయితే ఒక పోన్ చేస్తేనే టిఆర్ఎస్ నేతలు అమ్ముడుపోతారా అని ఆయన అంటున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను ప్రలోభ పెట్టే అలవాటు కాంగ్రెస్‌కు లేదన్నారు. 63 మంది గెలిచిన తెరాసలో ఈరోజు 90 మంది సభ్యులు ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఫోన్‌ చేసినంత మాత్రాన బేరసారాలకే అని ఎందుకు అనుకుంటారని అన్నారు. ఫోన్‌ చేసిన మాట వాస్తవమేనని.. ఓటింగ్‌ గురించి మాత్రమే అడిగానన్నారు. తాను సీ ఓటర్‌, లగడపాటి సర్వేలను మాత్రమే నమ్ముతానని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ తరపున నాగం జనార్దనరెడ్డి పోటీ చేస్తుంటే, విశ్వేశ్వరరెడ్డి ఆయనకు కాకుండా టిఆర్ఎస్్ అబ్యర్ధికి పోన్ చేసి ఓటింగ్ వివరాలు అడగడం చిత్రంగానే ఉంది.

tags : kodna, clarity

Latest News
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info