A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
Share |
March 22 2019, 1:59 pm

ప్రదాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని దిగజార్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.ఆర్బిఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా దురదృష్టకరమని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం విధ్వంసకర ప్రయత్నాల వల్ల సీబీఐ, ఆర్బీఐ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ లేనంతగా ప్రమాదంలో పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పటేల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని,ఆయన వద్ద పనిచేసిన ప్రభుత్వ ప్రదాన కార్యదర్శులు వ్యాఖ్యానిస్తుంటే ఈయన ప్రదాన మంత్రిపై విమర్శలు కురిపిస్తున్నారు.

tags : chadnrabbu, patel, resignation

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info