A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
Share |
June 17 2019, 2:10 pm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ గా వచ్చి, పోటాపోటీగా ఉన్న పరిస్థితిలో తమ కూటమిని ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్ నరసింహన్ ను కోరామని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీల నేతలు గవర్నర్ ను కలిసి వారి కామన్ మానిఫెస్టో ,అలాగే తమను ఒకూ గ్రూప్ గా పరిగణించాలని కోరతూ వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తగా గవర్నర్ ను కలిశామని అన్నారు. ప్రజాకూటమికే రాజ్యాంగబద్ధత ఉంటుందని ఆయన అన్నారు. రేపటి రోజున గవర్నర్‌ను కలిసే అవకాశం దక్కుతుందో లేదోననే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తగా ఆయనను కలిశామన్నారు. ఒకవేళ ఫలితాలు దగ్గరదగ్గరగా వస్తే మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరామని ఆయన వివరించారు.ఉత్తంతో పాటు రమణ, కోదండరామ్ తదితరులు గవర్నర్ ను కలిశారు.

tags : uttam, alliance

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info