A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
Share |
January 18 2019, 1:32 pm

నేను ఎందుకు మోటార్ సైకిల్ పై వచ్చానంటే..ఇది నా నగరం. హైదరాబాద్ నగరం. ఎంత ప్రశాంతంగా ఉందో తెలియచెప్పడానికి నేను మోటార్ సైకిల్ పై వచ్చా ..అని మజ్లిస్ పార్టీ అదినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు . ముఖ్యమంత్రి కెసిఆర్ తో మూడు గంటల పాటు ఆయన సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా తో మాట్లాడుతూ హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో తెలియచేయడానికే తాను మోటార్ సైకిల్ పై వచ్చానని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణం బాగుందని, కారు, మోటార్ సైకిల్ పై ప్రయాణం హాపీగా ఉందని అసద్ అన్నారు.

tags : asad, motor cycle

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info