A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
Share |
January 18 2019, 1:33 pm

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు మద్య ఏర్పడిన అబిప్రాయ బేదాల కారణంగా ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. రిజర్వే బ్యాంక్ లో వివిద పదవులలో సేవలు అందించడం తనకు గర్వకారణం అని ఆయన అన్నారు. రిజర్వుబ్యాంకులో ఉన్న మిగులు మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్రానికి బదలాయించాలన్న ప్రతిపాదనపై ఊర్జిత్ బిన్నాభిప్రాయం వ్యక్తం చేశారని అంటున్నారు. కాగా కేంద్రం విధానాలకు అనుగుణంగా పటేల్ వ్యవహరించడం లేదని కేంద్రం వాదనగా ఉంది. మొదట ఊర్జిత్ పటేల్ ను తీసుకువచ్చినప్పుడు ప్రతిపక్షాలు ప్రదాని మోడీపై విమర్శలు చేశాయి. కావాలని గుజరాత్ కు చెందిన వ్యక్తిని పెట్టారని అన్నారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం విశేషం.

tags : rbi, governor, resign

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info