A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
Share |
January 18 2019, 1:34 pm

కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం ఉంది. బీహారు రాజకీయ సమీకరణలలో భాగంగా ఆయన ఎన్.డి.ఎ. నుంచి వైదొలగవచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి. రాష్ట్రీయ సమతా పార్టీ అద్యక్షుడుగా ఉన్న కుశ్వాహ తన రాజీనామా లేఖను ప్రదాని నరేంద్ర మోడీకి పంపించారు.బీహారులో కాంగ్రెస్,ఆర్జెడి కూటమిలో ఆయన చేరుతారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరుపై ఆయన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికలలో బిజెపి గెలవడం సాద్యం కాదని ఆయన అన్నారు.

tags : kushwaha,resign

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info