A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
Share |
January 18 2019, 12:45 pm

తెలంగాణ రాష్ట్ర సమితికి మరోసారి మజ్లిస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అదినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అవడానికి ముందు మీడియాతో మాట్లాడారు. తాము టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని ఆయన అన్నారు. అయితే టిఆర్ఎస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బావిస్తున్నానని ఆయన అన్నారు. దేశ విశాల ప్రయోజనాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అసద్ తెలిపారు. టిఆర్ఎస్ కు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేయడంతో ,ఇంతవరకు వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడినట్లు అయింది.ఒక వేళ హంగ్ వస్తే కాంగ్రెస్ వైపు కూడా అసద్ వెళ్లవచ్చని వార్తలు వచ్చాయి.కాని వాటిని ఆయన తోసిపుచ్చినట్లు అయింది.

tags : asad. trs. si[[prt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info