A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
Share |
March 22 2019, 1:21 pm

మహారాష్ట్రలో షిర్డి సాయిబాబా ట్రస్ట్ నిదులను అప్పు తీసుకుని నీటిపారుదల పనులకు వాడుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి.ఏకంగా షిర్టి ట్రస్టు కు చెందిన 500 కోట్ల రూపాయల నిదులను తీసుకోవడానికి ప్రబుత్వం ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది.దీని ప్రకారం గోదావరి-మరట్వాడ ప్రాంత నీటి పారుదల అబివృద్ది కార్పొరేషన్ కు వడ్డీలేని రుణం ఐదు వందల కోట్లు ట్రస్టు ఇస్తుంది. దీని ద్వారా నాసిక్ తదితర జిల్లాలలో 182 గ్రామాలకు నీటి పారుదల సదుపాయలు కల్పించాలని సంకల్పించారు. కాగా దీనిని విపక్షాలు తప్పు పడుతున్నాయి. భక్తులకు సదుపాయాలు కల్పించవలసిన నిదులను వేరే పనులకు ఎలా మళ్లి స్తారని అవి ప్రశ్నిస్తున్నాయి.

tags : shirdi,loan

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info