A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
Share |
June 17 2019, 3:02 pm

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈవిఎమ్ లు హాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యర్ధి దాసోజు శ్రావణ్ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. 238 బూత్‌ లలో ఈవిఎంలతోపాటు, వివీపాట్‌ స్లిప్పులను కూడా లెక్కించాలని రిటర్నింగ్‌ అధికారికి కాంగ్రెస్‌ ముఖ్యఅధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ లేఖ రాశారు.పేర్కొన్నారు. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఎంతో మంది ఓట్లను ఎపిక్‌ కార్డులున్నా తొలగించారని, ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓట్లను కావాలనే వేరే చోటకు మార్చి గందరగోళాలాన్ని సృష్టించారని చెప్పారు. దీనివల్ల తనకు వచ్చే ఓట్లు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశముందని వస్తున్న వార్తల నేపధ్యంలో ఈవీఎంలు హాకింగ్‌కు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల చుట్టూ అత్యాధునిక జామర్‌లను ఏర్పాటు చేయాలని, ఈవీఎంలు హాకింగ్‌కు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాజ్యాంగం స్పూర్తిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

tags : congrtess, sravan, doubt

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info