A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
Share |
March 22 2019, 2:03 pm

అమరావతి రాజధాని సంస్థ అచ్చంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా ఉంది. వీరి వ్యాపారంతో స్థానికంగా ఉండే రైతులు, ఇతరత్రా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిజినెస్ ఇబ్బంది అవుతుందో ,లేదో తెలియదు కాని, సి.ఆర్.డి.ఎ. హాపినెస్ట్ పేరుతో నిర్మించతలపెట్టిన అపార్టుమెంట్ లకోసం 700 మంది బుక్ చేసుకున్నారట. ఇంతకు ముందు 300 ప్లాట్లు బుక్ చేసుకుంటే ఇప్పుడు ఇవి బుక్ అయ్యాయి. సీఆర్డీఏ కార్యాలయంలో ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారురాలకు సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ఫ్లాట్‌ బుకింగ్‌ పత్రాన్ని అందచేశారు. మొత్తం హ్యపీనెస్ట్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారులకు 24 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగిస్తామని ఆయన తెలిపారు.ఈ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా ,తాజాగా 900 ఫ్లాట్లకు సోమవారం బుకింగ్‌ నిర్వహించింది.

tags : amaravati, realestate

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info