A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
Share |
June 17 2019, 2:15 pm

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియా టుడే న్యూస్ ఛానెల్ సమగ్ర విశ్లేషణ చేసిందంటూ మీడియాలో ఒక వార్త వచ్చింది. దాని ప్రకారం ఏ వర్గం ఎటు వైపు వేసిందన్న విశ్లేషణ ఇచ్చారు.అది కరెక్టు అయితే టిఆర్ఎస్ గెలుపు ఖాయం అవుతుంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మహిళలు, గ్రామీణ, పట్టణ, మైనార్టీ ఓటర్లలో మెజార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటేసినట్టు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తెలిపాయి. మహిళలు 48 శాతం టీఆర్‌ఎస్‌కు, 36 శాతం కూటమిని సమర్ధిస్తున్నట్టు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం టీఆర్‌ఎస్‌ను 39 శాతం కూటమిని సమర్ధిస్తున్నట్లు ఎగ్జిట్‌పోల్ స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 44 శాతం టీఆర్‌ఎస్‌కు, 28 శాతం కూటమికి ఓటేసినట్లు వెల్లడైంది. మైనార్టీల్లో 42 శాతం టీఆర్‌ఎస్‌ను, 32 శాతం కూటమిని, 16 శాతం ఎంఐఎంను ఎంచుకున్నట్లు వెల్లడైంది. ఎస్సీల్లో 44 శాతం టీఆర్‌ఎస్, 42 శాతం కూటమికి సమర్థిస్తున్నట్లు ఎగ్జిట్‌పోల్‌లో వెల్లడైంది. ఎస్టీల్లో 45 శాతం టీఆర్‌ఎస్‌ను సమర్ధిస్తున్నట్లు ఎగ్జిట్‌పోల్ ద్వారా వెల్లడైంది.

tags : telangana, exitpoll

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info