A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
Share |
June 17 2019, 3:07 pm

ఎన్నికల ముందు ఎపి ప్రభుత్వం రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నట్లుగా ఉంది. తెలంగాణలో మిషన్ భగీరధను తీవ్రంగా విమర్శించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే స్కీమ్ ను మరో పేరుతో ఎపిలో అము చేస్తామని చెబుతోందట.తెలుగుదేశం మీడియా ఈ వార్తలకు ప్రాధాన్యం ఇస్తూ కధనాలు ఇచ్చింది.అంతా అభివృద్ది అయిపోయిందని ఇంతకాలం ప్రచారం చేసిన ప్రభుత్వం, టిడిపి మీడియా ఇప్పుడు ఎపిలో డెబ్బై శాతం గ్రామాలే ఎపిలో ఉన్నాయని, వేసవి,వానాకాలాలలో కూడా నీటి ఎద్దడి తప్పడం లేదని, అందువల్ల ప్రతి ఇంటికి జలధార పేరుతో నీరు ఇవ్వాలని సంకల్పించాలరని కదనం ఇచ్చారు.ఇందుకోసం 22500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పది జిల్లాలలో ఇందుకు సంబందించిన టెండర్లు కూడా పిలిచారని కదనం.

tags : ap, water

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info