A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
Share |
June 17 2019, 2:18 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజదాని అమరావతి అంటూ ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా లాభం పొందాలని ఆలోచిస్తున్నట్లుగా ఉంది. ఆయన అమరావతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడమే తన లక్ష్యమని అంటున్నారు.విజయవాడలో టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని ఆయన చెప్పారు. భారతీ నగర్‌లో నోవాటెల్ హోటల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వ్యాపారాభివృద్ధికి విజయవాడ ఎంతో అనుకూలమని తెలిపారు. హోటల్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. అవరావతి అభివృద్ధి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని గుర్తుచేశారు. అంతర్జాతీయ స్థాయి ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. త్వరలో ప్రతి ఒక్కరూ ఎలక్టికల్ వాహనం వినియోగించే రోజులు రావాలని ఆయన ఆకాంక్షించారు.

tags : chandrababu, amaravati

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info