A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
Share |
January 18 2019, 12:36 pm

ఒడిషాలో తెలుగుదేశం పార్టీ ప్లాన్ బి ఆపరేషన్ కు సిద్దం అయినట్లుగా ఉంది.ఆ రాష్ట్రంలో టిడిపి ఏభై రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతోంది.ఈ మేరకు ఒడిషా టిఇపి ఇన్ చార్జీ రాజేష్ పుత్ర చెప్పారు.ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా పోటీచేస్తామని ఆయన చెప్పారు. దక్షిణ ఒడిషా లోని కటక్, రాయగడ, కోరాపుట్, మల్కాన్ గిరి, బరంపురం మొదలైన జిల్లాలలో వీరు పోటీచేస్తారట.ఒడిషా లో బిజు జనతాదళ్ అదికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని కాంగ్రస్ నేతలు భావిస్తున్నారు. అసలు ఇంతకాలం ఒడిషాలో టిడిపి ఉన్నట్లే ఎవరికి తెలియదు. కాంగ్రెస్ తో జత కలవగానే చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి ఎలా ఉపయోగపడాలన్నదానిపై దృష్టి పెట్టారని అనుకోవాలి.దాని ప్రకారం నేరుగా పొత్తుకన్నా, పోటీచేస్తేనే ఉపయోగం అని తేల్చుకున్నారనుకోవాలి.

tags : odisha, congress,tdp,plan b

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info