A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అరిగిపోయిన రికార్డు మోడీనా,రాహులా?
Share |
January 17 2019, 4:59 pm

అరిగిపోయిన వీడియో రికార్డింగ్ లా మాట్లాడుతున్నది ఎవరు? ప్రదాని మోడీనా;లేక ఎఐసిసి అధినేత రాహుల్ గాందీనా?కొద్ది రోజుల క్రితం రాహుల్ తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ , అరిగిపోయిన రికార్డు మాదిరి ఉన్నాయని ఎద్దేవ చేశారు.రాహుల్ చెప్పినవే చెబుతున్నారని, ఆయన పిల్లచేష్టలను ప్రజలు ఎవరూ నమ్మరని ఆయన అన్నారు.దీనికి రాహుల్ స్పందిస్తూ మోడీ చేసిన ప్రసంగాల వీడియోలను విడుద చేసి, తన తండ్రి, నాయనమ్మ, తాత లను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. మీరే అరిగికపోయిన రికార్డు మాదిరి మాట్లాడుతున్నారని రాహుల్ సమాదానం ఇచ్చారు.
. ‘మిస్టర్‌ 36 (మోదీ) సమర్పించు వినోదభరిత వీడియో ఇది. మీరు దీన్ని చూసి చాలా సంతోషిస్తారని నేను ఆశిస్తున్నాను. దీన్ని మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్‌ చేయండి. వారు కూడా దీన్ని చూసి చాలా సంతోషిస్తారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

tags : modi,rahul

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info