A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓట్ల గల్లంతుకు టిఆర్ఎస్ కారణం
Share |
March 24 2019, 8:33 pm

తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి భయంతో లక్షలాది మందికి ఓట్లు లేకుండా చేసిందని కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల 20 లక్షల మందికి ఓటు హక్కు లేకుండాపోయిందని ఆయన అన్నారు.అందువల్ల దీనికి సంబందించిన వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని అన్నారు. ఒక వైపు ఎన్నికల కమిషన్ ఓటర్ల గల్లంతుపై క్షమాపణ చెబుతుంటే మంత్రి కెటిఆర్ మాత్రం ఎన్నికలు బాగా జరిగాయని అంటున్నారని ఆయన అన్నారు.ప్రజా కూటమి గెలుపు ఖాయమని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : revanth, votes, missing

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info