A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇండిపెండెంట్లు ఎందరు గెలుస్తారు?
Share |
June 25 2019, 9:57 pm

తెంగాణలో ఏడు వరకు స్వతంత్ర అబ్యర్దులు గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తుండడం ఆసక్తికరంగా ఉంది.ఒకవేళ శాసనసభలో హంగ్ ఏర్పడితే గిరాకీ పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు.కాంగ్రెస్,టిఆర్ఎస్ లలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్దులు పాతిక మందివరకు ఉంటారు. వారిలో పది మంది గట్టి పోటీలో ఉన్నారని చెబుతున్నారు.తిరుగుబాటుదారులు కొందరు ఇండిపెండెంట్ గాను,మరికొందరు బిఎస్పి పక్షాన,ఇంకొందరు బిఎల్ ఎఫ్ తరపున పోటీచేశారు.మక్తల్ లో జలంధర్ రెడ్డి, నారాయణపేటలో శివకుమార్ రెడ్డి,వైరా లో రాములు నాయక్,రామగుండంలో కొరుకంటి చందర్,బోద్ లో అనిల్ కుమార్ జాదవ్,బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్దం వినోద్,ఇబ్రహింపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి ప్రభృతులు ఉన్నారు. కాగా మల్ రెడ్డికి కాంగ్రెస్ తర్వాత మద్దతు ప్రకటించింది..మాజీ మంత్రి బోడ జనార్దన్ వంటి వారు కూడా రంగంలో ఉన్నారు.గత ఎన్నికలలో కేవలం ఒక్కరు దొంతి మాదవరెడ్డి మాత్రమే ఇండిపెండెంట్ గా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు.మరి ఈసారి ఎందరు గెలుస్తారన్నది చర్చగా ఉంది.పైగా లగడపాటి రాజగోపాల్ పది మంది లోపు తిరుగుబాటు అబ్యర్దులు గెలవవచ్చని చెప్పడంతో వీరికి ఉత్సాహం వచ్చింది.

tags : telangana, independents

Latest News
*కోమటిరెడ్డి విషయం చెప్పేశారు
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*ప్రజా వేదిక కూల్చివేత ఆరంబం
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info