A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు మద్దతిస్తాం-బిజెపి
Share |
January 18 2019, 1:37 pm

తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరవ్వాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగాఉంది.ఆ పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ తాము టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్దమేనని అన్నారు.అయితే మజ్లిస్ పార్టీతో టిఆర్ఎస్ కు సంబందం ఉండరాదని ఆమె అన్నారు.కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఆద్వర్యంలో టిడిపి పొత్తు పెట్టుకోవడం అనైతికం అని ఆమె అన్నారు. బిజెపి వాళ్ల ఉద్దేశం ఏమైనప్పట్టికీ టిఆర్ఎస్, ఎమ్.ఐ.ఎమ్. లు ఎప్పటి నుంచో మిత్ర పక్షాలు గా ప్రకటించుకున్నాయి.వారిని వదలి టిఆర్ఎస్ ఇలా బిజెపి వైపు వస్తుందా అన్నది చర్చనీయాంశమే. అయితే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది అప్పుడే చెప్పలేం.

tags : purandeswari, trs, bjp

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info