A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హత్యకేసులో ఆ టివి నటి కూడా నిందితురాలేనా
Share |
March 24 2019, 8:35 pm

ప్రముఖ వజ్రాల వ్యాపారి హత్యకేసులో ఒక టీవీ నటిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్న వార్త వచ్చింది.ఇదే కేసులో ఒక రాజకీయ వేత్త సచిన్ పవార్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.ఈ కేసులో టీవీ నటి దెవోలినా భట్టాచార్యను సుమారు రెండు గంటల పాటు ఆమెను విచారించారు.గత కొద్దిరోజులుగా రాజేశ్వర్ అనే వజ్రాల వ్యాపారి కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పిర్యాదు చేయడంతో అతని పోన్ కాల్ డేటా ఆధారంగా కేసు విచారణ చేపట్టారు.ఆ తర్వాత అతని మృతదేహం రాయగడ అడవులలో కనిపించింది.కాల్ డేటాలోని నెంబర్ల ప్రకారం టివీ నటి దేవోలినాను పోలీసులు ప్రశ్నించారు.
సచిన్‌ పవార్‌ ద్వారా పలువురు మహిళలతో రాజేశ్‌కు పరిచయం ఏర్పడిందని అంటున్నారు. నటి దెవోలినా.. ప్రముఖ హిందీ చానల్‌లో ప్రసారమైన ‘సాథ్‌ నిబానా సాథియా’ సీరియల్‌ ద్వారా పేరొందారు. తెలుగులో డబ్‌ అయిన ఈ సీరియల్‌ ద్వారా ‘గోపిక’ గా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయస్తురాలే.డబ్బు, అక్రమ సంబందాలు ఎంతటి విషాదాన్ని మిగిల్చుతున్నాయి.

tags : devolina, case

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info