A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇకపై గరికపాటి ప్రవచనాలు ఉండవా
Share |
June 25 2019, 10:00 pm

ప్రముఖ ఆద్యాతికవేత్త, ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు ఇక ప్రవచనాలకు స్వస్థి చెప్పనున్నారని వార్త వచ్చింది. తనదైన శైలిలో లక్షలాది మందిని ప్రభావితం చేసే నరసింహారావు వచ్చే ఏప్రిల్ నుంచి ప్రవచన బోదనలు మానుకుంటున్నారట. రమణ మహర్షి ఆధ్యాత్మిక బోధనలే ప్రేరణగా.. ఎక్కువ సమయం మౌనంగా గడపదల్చుకున్నానని నరసింహారావు చెబుతున్నారు. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదని.. కేవలం అంతర్యామి ప్రబోధం మేరకు తనను తాను తెలుసుకోవాలనే లక్ష్యంతోనే ఆధ్యాత్మిక ప్రవచనాలకు స్వస్తి పలుకుతున్నానని ఆయన ఒక పత్రికకు తెలిపారు. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న కార్యక్రమాలన్నింటినీ ఏప్రిల్‌నాటికి పూర్తిచేస్తానన్నారు. ప్రస్తుతం తనకు సంపాదనపై ఆశ లేదని, వచ్చిన కీర్తిప్రతిష్టలు చాలని గరికపాటి పేర్కొన్నారు. కుమారుడు గురజాడ తనలాగా ప్రవచనాలు ఇవ్వడం ప్రారంభించారని గరికిపాటి వివరించారు.

tags : garikapati, silent

Latest News
*కోమటిరెడ్డి విషయం చెప్పేశారు
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*ప్రజా వేదిక కూల్చివేత ఆరంబం
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info