A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓఆర్ఆర్ పై వెళ్లే వాహనదారులకు శుభవార్తే
Share |
June 25 2019, 10:01 pm

అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఇది శుభవార్తే.ఇక్ అక్కడ టోల్ కట్టడానికి నిలిచి ఉండాల్సిన అవసరం లేకుండా,చిల్లర సమస్య లేకుండా చేయడానికి వీలుగా కొత్త సాప్ట్ వేర్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ నెల పదకుండు నుంచి ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌(ఈటీసీ)ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని హెచ్ ఎమ్.డి.ఎ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌ రెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా ఓఆర్‌ఆర్‌పై ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నారు. తాజాగా ఈ విదానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. . నానక్‌రాంగూడ, శంషాబాద్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, పటాన్‌చెరు తదితర కేంద్రాల దగ్గర ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్టాగ్‌లను మొదటి 2 లక్షల వాహనాలకు ఉచితంగా అందజేస్తున్నట్లు జనార్దనరెడ్డి తెలిపారు. అలాగే కాగిత రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను స్మార్ట్‌ కార్డులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.వాహనదారులకు సమయం కలిసి వస్తుందని, చిల్లర సమస్య కూడా ఉండదని ఆయన అన్నారు.

tags : orr, smart card,fast

Latest News
*కోమటిరెడ్డి విషయం చెప్పేశారు
*బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నో-జగన్
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*ప్రజా వేదిక కూల్చివేత ఆరంబం
*టిడిపి బురద చల్లడానికే సిద్దం అవుతోందా
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info