A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో ఘోర ప్రమాదం-11 మంది మృతి
Share |
June 25 2019, 1:09 pm

మన దేశంలో ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. జమ్ము-కశ్మీర్ లో లోయలో బస్ పడిన ఘటనలో 13 మంది మరణించగా, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన మరో ప్రమాదంలో పదకుండు మంది మృతి చెందారు. చంద్రాపూర్‌ జిల్లా కొర్పన ప్రాంతంలో వ్యాను, ట్రక్‌ ఢీకొనడంతో వ్యాను డ్రైవర్‌ సహా 11 మంది మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. 15 మంది ప్రయాణికులతో ఉన్న వ్యానును కొర్పన నుంచి వనీ రోడ్డు వైపుగా వస్తున్న ట్రక్‌ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు.

tags : maharashtra, accident, 11 dead

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info