A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లగడపాటి భార్యే ఆయన జోస్యం నమ్మడం లేదా
Share |
February 19 2019, 1:51 pm

తెలంగాణలో ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చెబుతూ విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ జోస్యాలు చెబుతూ ప్రజా కూటమికి అనుకూలంగా మాట్లాడుతుంటే, ఆయన భార్య లగడపాటి పద్మ మాత్రం టిఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం నిర్వహించడం విశేషం. ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్‌ డివిజన్‌లో ప్రచారం చేశారు. పద్మ మాట్లాడుతూ.. దానం నాగేందర్‌ అన్నను గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదన్నారు. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరడం విశేషం.లగడపాటి రాజగోపాల్ జోస్యాన్ని ఆయన భార్యే నమ్మడం లేదా?

tags : lagadapati, padma, trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info