A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ కు అందువల్ల 4% ఓట్లు పెరిగాయి
Share |
December 11 2018, 12:57 am

తెలంగాణలో కాంగ్రెస్ తో చంద్రబాబు కలవడంతో తమకు నాలుగు శాతం ఓట్లు పెరిగాయని మంత్రి కెటిఆర్ అన్నారు.చంద్రబాబు తన బావమరిది హరికృష్ణ చనిపోయినప్పుడు ,అక్కడకు పరామర్శకు వెళితే, ఆ సమయంలో కూడా ఆయన రాజకీయాలు మాట్లాడి పొత్తు గురించి అడిగారని కెటిఆర్ అన్నారు. లగడపాటి సర్వే అంతా మైండ్ గేమ్ అని ఆయన అన్నారు.లగడపాటి సర్వే చేశాకే తనకు టిఆర్ఎస్ గెలుస్తుందని మెస్సేజ్ పంపించారని, ఆ తర్వాత చంద్రబాబు ,ఇద్దరు మీడియా అదిపతులు కలిసి మార్చివేశారని అన్నారు.కాంగ్రెస్ ,టిడిపిల కలయికలో లగడపాటి కీలక పాత్ర పోషించారని ఆయన వెల్లడించారు వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు.

tags : ktr, votes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info