A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడికత్తికాదు..వారికి చురకత్తి అవుతుంది
Share |
December 11 2018, 1:03 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత, విపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణలో ఎపి అడ్వకేట్ జనరల్ చేసిన వాదన పై హైకోర్టు ఆశ్చర్యం చెందిందని, న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. ఎందుకు సెక్షన్ 3 ఎ కింద కేసు నమోదు చేయలేదని అడిగితే, ముద్దాయికి ఆ సెక్షన్ కింద అయితే జీవిత ఖైదు పడుతుందని, అందువల్ల చేయలేదని ఎజి చెప్పారని ఆయన వివరించారు.దీనిపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ,ముద్దాయికి ఫలానా శిక్ష పడరాదని మీరు ఎలా చెబతారని ప్రశ్నించిందని పొన్నవోలు వివరించారు. ఇంతకాలం కోడికత్తి అని ప్రచారం చేసినవారికి ఇది చురకత్తిగా మారుతుందని ,కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్.ఐ.ఎ.కి దీనిని అప్పగించక తప్పదని ఆయన అన్నారు.

tags : ponnavolu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info