A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ పదకం ఎక్కడా లేదు-చంద్రబాబు
Share |
December 11 2018, 12:48 am

ఐదు రూపాయలకే అన్నం పెట్టే పదకం దేశంలో మరెక్కడా లేదని ,అన్నా క్యాంటిన్లను ఎపి ప్రభుత్వం నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కేవలం సంక్షేమ పదకాలతోనే పేదరికం పోదని, ప్రతి కుటుంబబ ఆదాయం పెంచడానికి ఆలోచన చేస్తున్నామని ఆయన అన్నారు.పేదరికంపై గెలుపు అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెల్‌ఫోన్‌ సహాయంతో ఎవరి ఉత్పత్తులను వారే అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఐదు రూపాయలకే బోజనం పదకం ఉన్న సంగతి తెలియదా!

tags : babu, anna canteen

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info