A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి అసమ్మతి ఎమ్.పి రాజీనామా
Share |
December 11 2018, 1:50 am

ఉత్తరప్రదేశ్ లో బిజెపికి ఒక ఎమ్.పి రాజీనామా చేశారు. దళిత నాయకురాలు, న్యాయవాది, ఎంపీ సావిత్రి బాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు.గత కొంతకాలంగా ఆమె బిజెపి అసమ్మతి వర్గంలో ఉన్నారు. అప్పుడప్పుడు ప్రదాని మోడీపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆమె పార్టీనుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

tags : bjp, resign, savitri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info