A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల వాగ్దానాలపై వెంకయ్య
Share |
December 11 2018, 1:29 am

దేశంలో , రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో ఇస్తున్న వాగ్దానాలపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు.ఎన్నికల వాగ్దానాలలో నిబద్దత , ప్రమాణాలు అవసరమని ఆయన అన్ఆనరు. దేశ, రాష్టాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలిస్తే ఎలాగని ప్రశ్నించారు. హామీలు అమలు కాకపోతే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండాలన్నారు. ఈ సమస్య పట్ల దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆలోచించాలని కోరారు. ఓట్లు వేసే సమయంలో ధనం, కులం, మతానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని అభివర్ణించారు. గుణం, సామర్థ్యం, యోగ్యత, నడతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మరి ఆయన బిజెపి ప్రముఖ నేతగా ఉన్నప్పుడు ప్ర్యత్యేక హోదా అన్నది ఆచరణసాద్యమా?కాదా అన్నది కూడా తేల్చి ఉండల్సింది.

tags : venkayya,promises

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info