A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి టిడిపి నేతలపై టిఆర్ఎస్ పిర్యాదు
Share |
December 11 2018, 12:48 am

తెలుగుదేశం నేతలు ఎపి నుంచి వచ్చి ఓట్ల కొనుగోలు చేస్తున్నారని టిఆర్ఎస్ ఆరోపించింది. టిఆర్ఎస్ నేతలు ఈ మేరకు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.కుకట్ పల్లి,సనత్ నగర్,శేరీలింగంపల్లి తదితర చోట్ల ఎపి నుంచి వచ్చిన తెలుగుదేశం నేతలు డబ్బు పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసినా, స్థానికేతరులు రాష్ట్రంలోనే ఉండి ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు.వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.కాగా ఇప్పటికే కుకట్ పల్లి,శేరీలింగంపల్లి నియోజకవర్గొలలో టిడిపి అబ్యర్దులకు చెందినవారు డబ్బు పంచుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే.

tags : ap,tdp, trs, complaint

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info